రైల్వే గేట్ మూతతో చెరకు రైతులకు ఇక్కట్లు మరమ్మత్తుల పేరుతో మరొకసారి వీరవల్లి రైల్వే గేటు మూసివేత
విజయవాడ విశాఖ రైల్వే మార్గంలోని 463 కిలోమీటర్లు 331 లెవెల్ క్రాసింగ్ వద్ద ఉన్న రైల్వే గేట్ ని మరొకసారి మూసివేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం చెరకు సీజన్ ముమ్మరం కావటంతో వీరవల్లి,...