బదిలీ పై వెళుతున్న అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ
జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : బదిలీపై వెళుతున్న అడిషనల్ ఎస్పీ వినోద్ కుమార్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలో భాగంగా ఇంటెలిజెన్స్...