* 5 రోజులలో వివరణ ఇవ్వాలని నోటీసులో వెల్లడి
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ,మే 05 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండల సర్వేయర్ గుగులోతు తులియా నాయక్ ధరణి మొత్తం తప్పెనని ధరణిలో ఏది కొడితే అదే వస్తుందని, దీనిపై ఆర్ ఆర్ న్యూస్ ప్రతినిధి సర్వేయర్ తులియా నాయక్ ను వివరణ కోరగా అయితే ఏంటని ఏ అధికారి నన్ను ఎమ్ చేయలేరని అనడంతో ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణలో ప్రచురితం కావడంతో మండల సర్వేయర్ కు నోటీసులు జారీ చేశారు. 5 రోజులలో వివరణ ఇవ్వాలని అధికారులు నోటీసులో వెల్లడించారు.