ఖానాపూర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
ఖానాపూర్ లో ప్రేమ పేరుతో ఉన్మాదం నడిరోడ్డుపై ఆలేఖ్య అనే యువతిని నరికిచంపిన శ్రీకాంత్ అడ్డువచ్చిన అలేఖ్య వదినే, ఆమె మూడు సంవత్సరాల కుమారుడిపై గొడ్డలితో దాడి చేసిన శ్రీకాంత్, అలేఖ్య అక్కడికక్కడే మృతి చెందగా, మిగిత ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరారిలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్న పోలీసులు