మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) నవంబర్ 03 :
మానవత్వం చాటుకున్న డిఎస్పీ ఉమామహేశ్వరరావు.
మెట్ పల్లి పట్టణంలోని తిరుమల లాడ్జి సమీపంలో ఆదివారం రాత్రి 10:30 నిమిషాలు సమయంలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోవడంతో స్థానిక ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ జర్నలిస్ట్ గట్టిపెల్లి రాజశేఖర్ డిఎస్పీ ఉమామహేశ్వరరావు రావుకు సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన డిఎస్పీ ఉమామహేశ్వరరావు అంబులెన్స్ ను పంపించి మానవత్వం చాటుకున్నారు. స్థానిక వ్యక్తిని ఆస్పత్రిలో జాయినింగ్ చేయించి వ్యక్తి బాగోగులు తెలుసుకొని మానవత్వన్ని చాటుకున్నాడు మెట్ పల్లి డిఎస్పీ ఉమామహేశ్వరరావు.ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు డిఎస్పీ ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు.