మెట్ పల్లి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) అక్టోబర్ 28 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలోని విట్టంపేట గ్రామ శివారులోని వరద కాలువలో గల్లంతైన డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి ఆదివారం మద్యం మత్తులో ఈతకు కొట్టడానికి వెళ్లి గల్లంతు అయిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఉదయ్ కిరణ్ రెడ్డి మృతదేహం లభ్యం అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.