Rr News Telangana
మెట్ పల్లి

దేవుడు కరుణించినా పూజారి అనుమతించని చందంగా మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

జగిత్యాల ప్రతినిధి ( ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ ) సెప్టెంబర్ 18 :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో దశాబ్దాల కాలంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ అనుచర గణం బంధుమిత్రు లను పలువురు కో ఆప్షన్ సభ్యుల వార్డ్ మెంబర్ ల కుమారులను ఔట్సోర్సిం గ్ విభాగంలో నియమించారు అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగు లకు బదిలీలు లేక ఇక్కడే తిష్ట వేయడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అభివృద్ధి లేకుండా మూలన పడ్డ మున్సిపల్ వ్యవస్థ మున్సి పల్ లో రాజకీయరంగులో తండ్రులు వార్డు లలో రాజకీయం చేస్తే కొడుకులు మున్సిపల్ కార్యాలయంలో రాజకీయం చేస్తున్నారు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కమిష నర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటే జక్కుతున్నట్లు విశ్వసనీయత సమాచారం. రెగ్యులర్ ఉద్యోగులకు.. రాజకీయ నాయకుల నుండి బెదిరింపులు వస్తునట్లు సమాచారం. దీంతో నిస్సహాయ స్థితిలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు దీంతో కుంటుపడిన మున్సిపల్ కార్యాలయ ప్రజా పాలన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రాజకీయ అండదండలు ఉండడం మరియు స్థానికులు కావడం ఎవరు ఏమి చేయరనే, నిర్మాణాలకు ఇతర అనుమతులకు ముందుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొన్ని కొన్ని విభాగాల్లో ఉన్నత స్థాయి ఆఫీసర్లు చెప్పిన పను లను కూడా చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రని సమాచారం.మున్సిపల్ కార్యాలయంలో మరియు మున్సిపల్ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన మీడియాను అనుమతించక వారికి నచ్చిన రీతిలో ఫోటోల ను మరియు వీడియోలు తీసి పత్రికలకు వివిధ ఛానళ్లకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతినిత్యం పంపిస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు.

Related posts

మెట్ పల్లి ప్రభుత్వాసుపత్రి నలుగురి వైద్యుల డెప్యూటషన్లు రద్దు

Rr News Telangana

గాయత్రి ఆస్పత్రి వైద్యుడు నీలి సాగర్ పై దాడి చేసిన నలుగురి పై కేసు నమోదు

Rr News Telangana

ఆర్ కృష్ణయ్య పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group