- కోరుట్ల ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు…. కాంగ్రెస్ లోకి జంపు
- కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు
- ఆరుగురు కౌన్సిలర్ లు
- బిఆర్ఎస్ పార్టీలో ఎమ్ జరుగుతుంది..?
- బిఆర్ఎస్ పార్టీ ఖేల్ ఖతమేనా….?
కోరుట్ల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ మరో ఆరుగురు కౌన్సిలర్ లతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి దీప దాస్ మున్షీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.