- అర్ధరాత్రి మహిళను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్
హైదరాబాద్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
అల్వాల్ పరిధిలో ఓ మహిళ అర్థరాత్రి తన భర్తతో గొడవపడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడానికి ఓ ఊబర్ ఆటోలో వెళ్లింది..
తిరిగి అదే ఆటోలో ఇంటికి వెళ్తుండగా, ఆటో డ్రైవర్ మధ్యలో ఇద్దరితో కలిసి ఆ మహిళను ఓ కారులో బల వంతంగా ఎక్కించారు.ఆ తర్వాత మహిళను సిటీలో తిప్పుతూ పల్లుమార్లు అత్యాచారం చేశారు.అక్కడి నుండి తప్పించుకున్న మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.