Rr News Telangana
జగిత్యాల

రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

  • భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

శనివారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వస్తున్న సందర్భంగా శుక్రవారం భద్రత ఏర్పట్లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతపరంగా చేయవలసిన ఏర్పాట్లు గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కొండగట్టు లో ఏర్పాటు చేసిన ఔట్ పోస్టును సందర్శించి సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు.ఎస్పీ వెంట డిఎస్పీ రఘు చందర్, సిఐ రవి మరియు ఎస్ఐ రహీం ఉన్నారు.

Related posts

గుమ్మడి కాయల దొంగ ఎవరంటే..? 

Rr News Telangana

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

Rr News Telangana

పెండింగ్ కేసులపై ప్రతేక దృష్టి సారించాలి

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group