Rr News Telangana
మెట్ పల్లి

కొత్తగా వచ్చిన సిఐతో పరిచయం కోసమా ఈ సన్మానాలు… లేక …సెటిల్ మెంట్ ల కోసమా

  • ఎలాంటి అర్హత లేని వారు కూడా సిఐ గారికి సల్వాలతో సన్మానం
  • పోలీసులు పేరు చెప్పుకొని ఇప్పటికే చాలా మంది సెటిల్ మెంట్ లు
  • సిఐ గారు….మోసపోకండి… సారు…
  • సిఐతో ఫోటోలకు ఫోజులు.. వాట్సాప్ గ్రూప్ లలో వైరల్ చేయడం కోసమా…లేక… సిఐ మావాడే అని చెప్పుకోవడం కోసమా
  • సిఐ గారు…జర భద్రం సారు…

మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కొత్తగా వచ్చిన సిఐ నిరంజన్ రెడ్డిని బుజ్జగించడం కోసమేనా…ఈ సన్మానాలు, ఎలాంటి అర్హత లేని వారు కూడా మేము పాలన వార్డుకు చెందిన వాళ్ళమని చెప్పుకొని సిఐకి సల్వాలతో సన్మానం చేయడం…తర్వాత సిఐ మాకు దగ్గరని చెప్పుకొని అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని గతంలో కూడా మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లలో పలు ఆరోపణలు ఉన్నాయి.

సిఐ గారు…జర భద్రం సారు…

మీకు సల్వాలతో సన్మానం చేసేది మీపై ప్రేమతో కాదు… సారు…మిమ్మలి బుజ్జగించడం కోసమని తెలుసుకోండి… సారు…మీకు సన్మానాలు చేస్తూ…మీతో ఫోటోలను దిగుతూ…వారికి సంబంధించిన వ్యక్తులకు ఆ ఫోటోలను పంపిస్తూ…సిఐ సారు….మాకు చాలా దగ్గర అంటూ చెప్పుకొని…సెటిల్ మెంట్ లు చేసుకోవడం కోసమేనని గుర్తించండి సిఐ సారు.. అంటూ సిఐ గారికి పట్టణ ప్రజలు గుర్తు చేస్తున్నారు…ఖద్దరు బట్టలు వేసుకొని తిరిగినంత మాత్రనా…లీడర్ కాదని గుర్తు పెట్టుకోండి సారు.. ఇప్పటికే కొంత మంది పనికిమాలిన సన్నాసులు మెట్ పల్లి పోలీసుల పేరు చెప్పుకొని సెటిల్ మెంట్ లు చేస్తున్నట్లు సమాచారం… సిఐ నిరంజన్ రెడ్డి గారు…జర భద్రం సారు అంటూ…పట్టణ ప్రజలు మీకు స్వాగతం పలుకుతున్నారు.

 

Related posts

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పై డిఎస్పి విచారణ

గండి హన్మాండ్లు, ఓబులపూర్ చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు ఎస్పీ వినోద్ కుమార్

Rr News Telangana

గాయత్రి ఆస్పత్రి వైద్యుడు నీలి సాగర్ పై దాడి చేసిన నలుగురి పై కేసు నమోదు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group