జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లాలో ఇద్దరు సిఐలను బదిలీ చేస్తూ ఐజీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల రూరల్ సిఐ అరిఫ్ ఖాన్, మెట్ పల్లి సిఐ నవీన్ ను బదిలీ చేస్తూ, జగిత్యాల రూరల్ సిఐగా కృష్ణ రెడ్డి, మెట్ పల్లి సిఐగా నిరంజన్ రెడ్డిని నియమిస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.