Rr News Telangana
జగిత్యాల

జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత

పరీక్ష కేంద్రాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతగా ఎలాంటి సంఘటనలు జరగకుండ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7692 మంది అభ్యర్థులు 22 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరు కావడం జరుగుతుందని, దూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరైన సమయంలో చేరుకోనేందుకు జిల్లా పోలీసుల అధ్వర్యంలో అన్ని ఏర్పట్లను చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరీక్షలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డిఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ పాల్గొన్నారు.

Related posts

నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

Rr News Telangana

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రవేట్ డ్రైవర్ లే పోలీసులు

Rr News Telangana

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group