Rr News Telangana
క్రైమ్మెట్ పల్లి

పోలీసుల అదుపులో 8 మంది దొంగలు

  •  అందులో ఒకరు ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్

మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :

మెట్ పల్లి పోలీసులు 8 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం మెట్ పల్లి పోలీసులు ఓ దొంగను పట్టుకొని విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లాకు కు చెందిన 5 గురితో పాటు ఆర్మూర్ కు చెందిన  ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు  నేను ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అని ఏమైనా ఉంటే పక్కకు వెళ్లి మాట్లాడు కుందామని పోలీసులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. మెట్ పల్లి పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తు న్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ను ఆ కేసును నుండి బయటకు తీసుకురావడానికి కొంతమంది రాజకీయ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు ఓ రాజకీయ నాయకుడు ఫోన్ చేసి వైస్ చైర్మన్ పై కేసు పెట్టకూడదని చెప్పినట్లు సమాచారం. ఇలాంటి దొంగలకు రాజకీయ నాయకులు అండగా ఉండడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 8 మంది పై పోలీసులు కేసులు నమోదు చేస్తారో లేదా వారితో బేరం కుదుర్చుకొని వదిలేస్తారో చూడాలి మరి….?

Related posts

138వ మేడేను జయప్రదం చేయండి

Rr News Telangana

టిప్పర్ ను ఢీకొన్న ద్విచక్ర వాహనం మహిళ మృతి

Rr News Telangana

ప్రేమ వ్యవహారంలో కన్న కూతురిని చంపిన తల్లి!

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group