మెట్ పల్లి టౌన్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి పట్టణంలోని జ్యోతి రావు పులే విగ్రహం దగ్గర దేవి టైగర్స్ యూత్ ఆధ్వ్యంలో సబ్బని శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా ముదిరాజ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో వెల్ముల మనోజ్, వెల్ముల శ్రీకాంత్, ముదిరాజ్ యూత్ సభ్యులు, టైగర్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.