Rr News Telangana
తెలంగాణహైదరాబాద్

తెలంగాణలో పండుగల ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలి

  • పోలీస్ కమిషనర్

హైదరాబాద్‌, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 21 :

పండగలను, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించు కోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్ ‏రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హను మాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లా డుతూ, ర్యాలీలో డీజే, ఫైర్‌ క్రాకర్‌లు పేల్చడం, బాట సారులపై రంగులు చల్లడం, కర్రలు, కత్తులు, ఆయు ధాలు తీసుకెళ్లడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, బ్యానర్‌లు ప్రదర్శించ డంపై నిషేధం ఉందన్నారు.పోలీసుల అనుమతి లేకుం డా డ్రోన్‌లను వినియోగించ కూడదన్నారు. ర్యాలీ ప్రశాం తంగా జరిగేలా అందరూ కలిసి సహకరించుకో వాలన్నారు.ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ర్యాలీ నిర్వాహకులు మోడల్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను ఉల్లంఘించకూడ దన్నారు.

Related posts

అసెంబ్లీకి రాని కెసిఆర్ న‌ల్గొండ‌కు ఎలా వెళ్తారు

Rr News Telangana

తెలంగాణ సీఎంతో ఇస్రో చైర్మన్ భేటీ

Rr News Telangana

ఘనంగా షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలు

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group