- పార్టీకి రాజీనామా చేసిన డాక్టర్ జె యన్ వెంకట్
మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 14 :
బిజెపికి మరో షాక్ తగిలింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి మరియు క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు డాక్టర్ వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2018 లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కోరుట్ల నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఇచ్చిన నాయకులందరికి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు సందర్భం వచ్చినప్పుడు చెపుతానని డాక్టర్ వెంకట్ అన్నారు.