Rr News Telangana
జగిత్యాలమల్లాపూర్

హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

మల్లాపూర్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఏప్రిల్ 08 :

జగిత్యాల జిల్లా మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ కు సస్పెండ్ చేసినట్లు మల్టీ జోన్ ఐజీ రంగనాథ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 17న మధ్యం సేవించారని సిబ్బందిపై ఆరోపణలు రావడంతో గతంలో ఇద్దరు కానిస్టేబుల్ లు సస్పెండ్ కాగా, సోమవారం హెడ్ కానిస్టేబుల్ అశోక్ ను సస్పెండ్ చేశారు.

Related posts

బాల్క సుమన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి

Rr News Telangana

మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు

Rr News Telangana

DCRB SI వెంకట్ రావు సస్పెండ్

Rr News Telangana

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group