బాసర, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 27 :
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బాసర రైల్వే స్టేషన్ బుధవారం రాత్రి నాగర్సొల్ – నర్సపూర్ కు వెళ్లే రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమజంట నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీతిశ డిగ్రీ కాలేజీలో చదువుతున్న చక్రవర్తుల నందితగా పోలీసులు గుర్తించారు.మృతదేహాల వద్ద ఐడి కార్డు లభించడంతో నిషిత కాలేజ్ కు చెందిన విద్యార్థినిగా తెలుస్తోంది.