మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 26 :
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ శివారులో గల గండి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న అంతర్ జిల్లా సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఏలేటి అజయ్ TS09EH5997 కారులో 68 వేల నగదుకు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి సంబంధిత జిల్లా అధికారులకు అప్పగించడం జరిగిందని ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ తెలిపారు.