జగిత్యాల ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 24 :
DCRB లో పనిచేస్తున్న SI వెంకట్ రావు ను సస్పెండ్ చేశారు. కొడిమ్యల పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వర్తించే సమయంలో మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించడని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలో భాగంగా ఎస్సై వెంకట్ రావు ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ -1 IG ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు