జగిత్యాలఅదుపు తప్పి మద్యం వాహనం బోల్తా by Rr News TelanganaMarch 14, 2024061 జగిత్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, మార్చి 14 : జగిత్యాల మండలంలోని రాజారాం గ్రామ శివారులో జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిపై బీర్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాను అదుపు తప్పి బోల్తా పడడంతో వ్యానులో ఉన్న బీరు సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.