ఇబ్రహీంపట్నంక్రైమ్ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడడంతో వ్యక్తి మృతి by Rr News TelanganaMarch 12, 2024097 ఇబ్రహీంపట్నం,ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ,మార్చి 12 : మండలంలోని వేములకుర్తి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామానికి చెందిన రాజారపు నరేష్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది