బైంసా, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 25 :
నిర్మల్ జిల్లా బైంసా తానూరు మండలంలో ఉమ్రికే గ్రామంలో
సాహిత్య సామ్రాట్ లోక్ షాహిరడాక్టర్ అన్నా బావు సాటి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. తానూర్ మండలం ఉబ్రి (కె) గ్రామంలో సాహిత్య సామ్రాట్ లోక్ శాహిర్ డా|| అన్నభావు సాటె విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ మరియు అన్న భావు సటే మనువడు సచిన్ భావు సాటే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతని, సమాజంలో వెనుక బడిన వర్గాలలో నిరక్ష రాస్యత, వారి పట్ల సమాజంలో గల నిస్పృహత, అంటరాని తనన్ని పారదోలిన మహనీయుడు అన్నభావు సాటేని అయన అడుగుజాడల్లో మనం మమేకమై నడుస్తూ వారి స్ఫూర్తిని మన నిజజీవితంలో అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు శివాజీ పటేల్ గారు. బీజేపీ నేతలు నాయకులు కార్యకర్తలు MRPS సభ్యులు, విగ్రహ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.