మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 23 :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని 19వ వార్డుకు చెందిన శ్యామల (45 ) అనే మహిళ శుక్రవారం కెనాల్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్యామలకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ ఐ ఆంజనేయులు తెలిపారు.