మంచిర్యాల, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ, ఫిబ్రవరి 21 :
మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి.
previous post