మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి బల్దియాలోని 12వ వార్డు కౌన్సిలర్ ఫర్జాన బేగం,కాంగ్రెస్ నాయకుడు ఎం.డి.షాకేర్ వార్డ్ లో సి.సి.రోడ్లు,మురికి కాల్వల నిర్మాణానికి రాష్ట్రమంత్రి డి.శ్రీధర్ బాబు కు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ కు ఐప్యారస్ చేయడంతో జిల్లా మంత్రి రూ,50 లక్షలు మంజూరు చేస్తూ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు ఎండీ షకీర్ తెలిపారు.