Rr News Telangana
కోరుట్లజగిత్యాలమెట్ పల్లి

ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దు

జగిత్యాల, ప్రతినిధి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ : 

జగిత్యాల జిల్లాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు వ్యతిరేకంగా ఉన్న పేపర్ పాంప్లెట్స్ సంచలనంగా మారాయి. నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, కోరుట్లలో ఎంపీ అరవింద్ పై సొంత పార్టీలోని కొందరు సీనియర్ లీడర్లు తిరుగుబాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకూడదని ఆందోళనలు సైతం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సోమవారం ఉదయం కోరుట్ల, మెట్ పల్లిలో న్యూస్ పేపర్లలో వచ్చిన పాంప్లెట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కండ్లకు ఉన్న కూలింగ్ అద్దాలు తీయడు.. కారు దిగి ప్రజలతో మాట్లాడడు… ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా వద్దని ప్రింట్ చేసి ఉన్న పాంప్లెట్లు పై ఈ. కృష్ణమాచారి, పి.గంగాధర్, కే. శ్రీనివాస్, బి. రమేష్ అని పేర్లు రాసి ఉన్నాయి.

Related posts

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Rr News Telangana

నాయకుల ఇలాకాలో కార్యకర్తలే విలేకరులు..?

Rr News Telangana

హనుమాన్ జయంతికి కట్టుదిట్టమైన భద్రత

Rr News Telangana

2 comments

Anvesh bommakanti February 19, 2024 at 4:18 am

Very good news pepar

Reply
Anvesh bommakanti February 19, 2024 at 4:19 am

Good news pepar

Reply

Leave a Comment

Home
Ts News
Ap News
Join Group