జగిత్యాల రూరల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
జగిత్యాల జిల్లా పోలస గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు అయోధ్యకు వెళ్లి రామయ్య దర్శనం చేసుకొని తిరిగి పొలాసకు వస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరియు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కు అలాగే జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి భోగ శ్రావణిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, శేఖర్, రాజు తదితరులు ఉన్నారు.