నల్గొండ, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సూపరిండెంట్ లచ్చు నాయక్ హాస్పిటల్‌కు మెడిసిన్ సప్లై చేసే కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న నుండి 3 లక్షల లంచం డిమాండ్ చేసాడు.ముందుగానే
ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ రాపోలు వెంకన్న శుక్రవారం డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు లచ్చు నాయక్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.