మెట్ పల్లి, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
మెట్ పల్లి డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి బదిలీ పై డీజీపీ కార్యాలయంకు వెళ్లగా, సైబర్ క్రైమ్ డీఎస్పీగా పనిచేసిన
కె.ఉమామహేశ్వర్ రావు మెట్ పల్లి డీఎస్పీగా బదిలీ అయ్యారు. కాగా గురువారం మెట్ పల్లి డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.