కొడంగల్, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
కొడంగల్ బస్ స్టాండ్ లో బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారీ బస్సు కింద పడ్డ యువకుడు, వివరాల్లోకి వెళితే… కోస్గి పట్టణ కేంద్రానికి చెందిన ప్రయాణికుడు ఇమ్రాన్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దింతో ఇమ్రాన్ కాలుపై నుండి బస్సు వెళ్లడంతో నుజ్జునుజైన కాలు, ఇమ్రాన్ ను స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.