పల్నాడు, ఆర్ ఆర్ న్యూస్ తెలంగాణ :
దాచేపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడినడంటూ బోరున ఆవేదన వ్యక్తం చేసిన మహిళ , తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి , నన్ను ఇలా శారీరకంగా వాడుకొన్న కానిస్టేబుల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్ చేసింది.తాను మూడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సవల్ హేరజ్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందని,నా పాపని గదిలో వేసి ముందు బంధించి , నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, రాష్ట్రంలో దిశా చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ఆవేదన గురైంది.మీడియా వాళ్లు తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
previous post